2018-21 యూఏఈ స్కూల్ క్యాలెండర్ ప్రకటన
- May 15, 2018
పబ్లిక్ మరియు ప్రైవేట్ స్కూల్ క్యాలెండర్స్‌ని రానున్న మూడేళ్ళకుగాను ప్రకటించింది మినిస్టీరియల్ కౌన్సిల్ ఫర్ డెవలప్మెంట్. 2018-21 క్యాలెండర్ ఫారిన్ కరికులమ్‌తో నడిచే ప్రైవేట్ స్కూల్స్‌తోపాటు, మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ కరికులమ్‌ని ఫాలో అయ్యే ప్రైవేట్ మరియు పబ్లిక్ స్కూల్స్‌కి కూడా వర్తిస్తుంది. ఫారిన్ కరికులమ్‌తో నడిచే ప్రైవేట్ స్కూల్స్‌కి మార్జినల్ బ్రేక్‌ని వారానికి మించకుండా అవకాశం కల్పించారు. అయితే స్కూల్ ఖచ్చితంగా సంబంధిత ఎడ్యుకేషన్ అథారిటీ నుంచి ఆథరైజేషన్ పొందాల్సి వుంటుంది. మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఆలోచనలకు తగ్గట్టుగా స్కూల్ క్యాలెండర్ అప్రూవ్ అయ్యింది. 2018-19 సంవత్సరానికిగాను ఆగస్ట్ 26న టీచింగ్ స్టాఫ్ రిజాయినింగ్ బిగిన్ అవుతుందనీ, స్టూడెంట్స్ సెప్టెంబర్ 2న తిరిగి స్కూల్స్‌కి వెళతారనీ అధికారిక వర్గాలు పేర్కొన్నాయి. వింటర్ బ్రేక్ డిసెంబర్ 16 నుంచి జనవరి 10 వరకు వుంటుంది. అకడమిక్ స్టాఫ్‌కి వింటర్ రెసెస్ డిసెంబర్ 23 నుంచి జనవరి 3 వరకు వుంటుంది.
తాజా వార్తలు
- అల్ కూజ్ లో 478 మంది కార్మికులకు సైబర్ భద్రతపై దుబాయ్ పోలీసుల అవగాహన
- 2027–2029 కాలానికి దిర్హామ్స్ 292.5 బిలియన్ల యూఏఈ ఫెడరల్ బడ్జెట్‌కు ఆమోదం
- మరో రెండు రోజుల్లో గ్లోబల్ విలేజ్ సీజన్ 31 ప్రారంభం..
- హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో రియల్‌టైమ్ లాస్ట్ అండ్ ఫౌండ్ ట్రాకింగ్ ప్రారంభం
- తొలి డీఎస్పీ బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్.. 112 మంది అధికారులకు డీజీపీ ఆనంద్ అభినందనలు
- ఊపిరితిత్తుల్లో నాడ్యూల్.. పోప్ లియోకు త్వరలో శస్త్రచికిత్స
- అక్టోబర్ 17 వరకు రియాద్ విమానాశ్రయం మూసివేత
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్‌లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం







