300,000 దిర్హామ్‌ల విలువైన టెస్లా మోడల్ ఎక్స్ ఎమిరేటీ సొంతం
- May 17, 2018
సహారా సెంటర్, 'ప్లగ్ ఇన్‌టూ ది ఫ్యూచర్ లైక్ నెవర్ బిఫోర్' ఫ్యామిలీ ప్రమోషన్‌కి సంబంధించి లక్కీ విన్నర్స్‌ని ప్రకటించింది. మార్చి 29 నుంచి మే 3 వరకు ఈ కాంటెస్ట్ జరిగింది. యూఏఈ జాతీయుడు సుహా అల్ ఖాలిది ఈ కాంటెస్ట్‌లో లక్కీ వినర్‌గా నిలిచారు. టెస్లా మోడల్ ఎక్స్ కారుని ఆయన దక్కించుకున్నారు. 200 దిర్హామ్‌ల కొనుగోలుతో రఫాలేలో పాల్గొనేందుకు నిర్వాహకులు కొనుగోలుదారులకు అవకాశం కల్పించారు. రఫాలే కోసం రిజిస్టర్ చేసుకున్నప్పుడు, బహుమతి గెలుస్తానని తాను అనుకోలేదని సహా అల్ ఖాలిది చెప్పారు. టెస్లా మోడల్ ఎక్స్ గెల్చుకోవడం చాలా ఆనందంగా వుందని, ఈ సందర్భంగా సహారా సెంటర్‌కి కృతజ్ఞతలు తెలుపుతున్నానని అన్నారాయన. ఈ గ్రాండ్ ప్రైజ్‌తోపాటుగా 10 మంది సాపర్స్, 10,000 దిర్హామ్‌ల విలువైన వోచర్లను గెల్చుకున్నారు.
తాజా వార్తలు
- దుబాయ్‌లో పేలుళ్లు జరిగాయంటూ తప్పుడు వార్త.. దర్యాప్తు విస్తరించిన యూఏఈ పబ్లిక్ ప్రాసిక్యూషన�
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్‌లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్‌లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్‌కు పీవీ సింధు..







