ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన ఐదుగురు ఏపీ విద్యార్ధులు
- May 17, 2018
అమరావతి: ఏపీకి చెందిన ఐదుగురు విద్యార్ధులు ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించారు. పశ్చిమగోదావరి జిల్లా పెదవేగికి చెందిన జె. ప్రవీణ్, తూర్పుగోదావరి జిల్లా కొత్తూరుకు చెందిన భానుసూర్యప్రకాశ్, విశాఖపట్టణం జిల్లా గోలుగొండకు చెందిన జి. రాజు, నెల్లూరు జిల్లా చిట్టేడు గ్రామానికి చెందిన వెంకటేశ్, తూర్పుగోదావరి జిల్లా అడ్డతీగలకు చెందిన ప్రసన్న అనే విద్యార్ధులు ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించారు. ఈ విద్యార్ధులకు గత రెండు సంవత్సరాలుగా శిఖరారోహణలో సోషల్ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్ ద్వారా శిక్షణ ఇచ్చారు. కాగా... ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన విద్యార్ధులకు ప్రభుత్వ యంత్రాంగం అభినందనలు తెలిపింది.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







