రుద్రమదేవి రైటర్ ఆత్మహత్యాయత్నం
- May 17, 2018
రుద్రమదేవి సినిమాలో గోన గన్నారెడ్డి పాత్రకు మాటలు రాసిన ప్రముఖ రచయిత రాజసింహం ముంబైలోని తన ఫ్లాట్ లో ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.. ఇందుకు కారణాలు తెలియకపోయినా గత కొంత రాజసింహ డిప్రెషన్లోకి వెళ్లినట్టు తెలుస్తోంది. 'అనగనగా ఓ ధీరుడు' సినిమాతో మాటల రచయితగా మారిన రాజసింహ అతికొద్ది చిత్రాలు మాత్రమే చేశారు. అంతేకాకుండా టక్కరిదొంగ, సంబరం, నీ స్నేహం వంటి చిత్రాల్లో నటించారు. సందీప్ కిషన్ హీరోగా తెరకెక్కిన 'ఒక అమ్మాయి తప్ప' సినిమాతో దర్శకుడిగా పరిచయం అయ్యారు రాజసింహా, ఆ సినిమా ఆశించిన స్థాయిలో విజయం సాధించించలేదు.
తాజా వార్తలు
- యూఏఈ నివాసులకు గుడ్ న్యూస్..Nol ట్రావెల్ కార్డుతో కారు అద్దెపై 40% వరకు డిస్కౌంట్
- భద్రాద్రిలో త్వరలో కొత్త విమానాశ్రయం: కేంద్ర మంత్రి
- గ్లోబల్ నాలెడ్జ్ హబ్‌గా హైదరాబాద్..
- ఉక్రెయిన్ పై రష్యా క్షిపణుల దాడి.. 12 మంది మృతి!
- వాహనాల మధ్య సేఫ్ డిస్టెన్స్.. ఉల్లంఘనకు SR300 ఫైన్..!!
- జీసీసీ దేశాల మధ్య ఆరోగ్య రంగంలో సహకారం బలోపేతం..!!
- ఖతార్‌లో చర్మవ్యాధులకు అధునాతన చికిత్సలు..!!
- ఫర్వానియాలో అగ్నిప్రమాదం.. పలు వాహనాలు దగ్ధం..!!
- ఒమన్‌లో విద్యార్థుల ఆన్లైన్ బదిలీ సేవలు పునరుద్ధరణ..!!
- అబుదాబి అద్దె నిబంధనలతో అద్దెదారులకు ఊరట..!!







