దుబాయ్ ట్యాక్సీలకు సర్వైలెన్స్ కెమెరాలు
- May 20, 2018
దుబాయ్:దుబాయ్‌లోని 6,500 ట్యాక్సీలకు సర్వైలెన్స్ కెమెరాలను ఏర్పాటు చేశారు. రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీకి చెందిన ట్యాక్సీ ప్లీట్లో సగానికి పైగా ట్యాక్సీలు కెమెరాలను కలిగి వున్నాయి. మొత్తం 10,221 ట్యాక్సీలకూ ఈ ఏడాది చివరిలోగా సర్వైలెన్స్ కెమెరాల ఏర్పాటు పూర్తి కానుంది. డ్రైవర్ల ప్రొఫెషనల్ అడ్ మోరల్ కండక్ట్స్ని మెరుగుపర్చే క్రమంలో ఈ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నట్లు ఆర్టిఎ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఏజెన్సీ పేర్కొంది. ట్యాక్సీల్లోని కెమెరాలు ఉల్లంఘనల్ని గుర్తిస్తాయి.
తాజా వార్తలు
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్‌లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం
- రియాద్ విమానాశ్రయం పై దాడి–హైదరాబాద్ వాసి మృతి
- ఖతార్‌లో ‘GastroZero’ స్లిమ్మింగ్ ఉత్పత్తిపై హెచ్చరిక..!!
- ఒమన్ ఉత్తర తీరంలో హానికర ఆల్గే వ్యాప్తిపై కీలక పరిశోధన..!!
- ఉమ్రా యాత్రికుల భద్రతపై ఆందోళన..!!
- యూఏఈలో ఆ పాఠశాలలకు 9 రోజులపాటు సెలవులు..!!
- కువైట్‌లో నాలుగు కేసుల్లో ఆరుగురు అరెస్ట్..!!
- నాలుగు గల్ఫ్ దేశాల్లో ఆరోగ్యకరమైన జీవనశైలిపై అవగాహన..!!







