మాస్కో నగరంలో పేలుడు!
- December 07, 2015రష్యా రాజధాని మాస్కో నగరంలోని బస్ స్టాప్ లో పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ముగ్గురు గాయపడ్డారు. ఈ మేరకు స్థానిక మీడియా మంగళవారం వెల్లడించింది. ఈ ఘటనలో ఇద్దరు మహిళలు తీవ్రంగా గాయపడ్డగా... మరో వ్యక్తి స్వల్పంగా గాయపడ్డారని పోలీసు ఉన్నతాధికారి తెలిపారు. వీరు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని వెల్లడించారు. బస్ స్టాప్ వద్ద కారులోకి ఆగంతకుడు మందుగుండు సామాగ్రి విసరడం వల్ల ఈ పేలుడు సంభవించిందని ప్రాధమిక దర్యాప్తులో వెల్లడైందని చెప్పారు. ఈ పేలుడు గల కారణాలపై దర్యాప్తు కొనసాగుతుందని ఉన్నతాధికారి పేర్కొన్నారు.
తాజా వార్తలు
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్‌కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్‌లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి