హైదరాబాద్‌లో ఘోరం.. గోడ కూలి కార్మికులు సజీవ సమాధి
- May 26, 2018
హైదరాబాద్:హైదరాబాద్‌లోని అంబర్పేట్ ప్రేమ్‌నగర్‌లో ఘోరం చోటు చేసుకుంది. ఇంటి నిర్మాణం కోసం తవ్విన సెల్లార్లో గోడ కూలిపోయింది. ఇద్దరు కార్మికులు సజీవ సమాధి అయిపోయారు. మరొకరిని స్థానికులు కాపాడారు. ఘటనా స్థలాన్ని అంబర్పేట్ ఎమ్మెల్యే కిషన్‌రెడ్డి, డిప్యూటీ మేయర్ ఫషియుద్దీన్, ఈస్ట్‌జోన్ డీసీపీ రమేష్ పరిశీలించారు. అను ప్యాకింగ్ కంపెనీ ఈ నిర్మాణం చేపట్టింది. ఎలాంటి అనుమతులు లేవని తెలుస్తోంది. యజమాని పరారీలో ఉన్నాడు.
తాజా వార్తలు
- డిజిటల్ బంగారం పై సెబీ హెచ్చరిక
- దుబాయ్ లో వీసా పునరుద్ధరణను ట్రాఫిక్ జరిమానాకు లింక్..!!
- 2027 అరబ్ క్రీడలకు బహ్రెయిన్ ఆతిథ్యం..!!
- అవినీతికి వ్యతిరేకం..మానవ హక్కులకు కువైట్ మద్దతు..!!
- ఒమన్‌లో తొలి రోబోటిక్ సర్జరీ విజయవంతం..!!
- ఆండ్రాయిడ్ భద్రతా ముప్పుపై ఖతార్ హెచ్చరిక..!
- సౌదీ అరేబియాలో విజిల్బ్లోయర్లకు SR50,000 రివార్డు..!!
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం







