మనామాలో ఎయిర్ కండిషన్డ్ సెంట్రల్ మార్కెట్
- May 27, 2018
మనామా సెంట్రల్ మార్కెట్ ఎయిర్ కండిషన్డ్‌గా మారింది. దీంతో అమ్మకందార్లకు, వినియోగదారులకు ఎంతో ఉపశమనం కలగనుంది. చాలాకాలంగా ఎయిర్ కండిషనర్స్‌పై విజ్ఞప్తులు వస్తూ వున్నాయి. ఎట్టకేలకు ఎయిర్ కండిషన్డ్ సిస్టమ్స్‌ని మనామా సెంట్రల్ మార్కెట్‌లో ఇన్‌స్టాల్ చేశారు. దీంతో, మనామా సెంట్రల్ మార్కెట్ ఇంకా ఎక్కువగా వినియోగదారుల్ని ఆకర్షించడం ఖాయమని వ్యాపారులు, వినియోగదారులు అంటున్నారు. ఇదిలా వుంటే, ఇండియాలోని కేరళలో నిపా వైరస్ విజృంభన ప్రభావం మనామా సెంట్రల్ మార్కెట్‌పై పడలేదనీ, జోర్డాన్, లెబనాన్, సిరియా, సౌదీ అరేబియా నుంచి ఎక్కువగా ఇంపోర్ట్ అవుతుంటాయని వ్యాపారులు తెలిపారు. మరోపక్క, పౌరులు అప్రమత్తంగా వుండాలంటూ కేరళకు వెళ్ళేవారికి బహ్రెయిన్ ప్రభుత్వం స్పష్టమైన సూచనలు చేసింది. యూఏఈ ప్రభుత్వం కూడా తమ పౌరులకు ఇవే సూచనలు చేసింది.
తాజా వార్తలు
- సీజేపీతో ముగిసిన కేంద్రం చర్చలు..
- గ్లోబల్‌గా చాట్‌జీపీటీ డౌన్..
- ‘మేక్ ఇన్ ఇండియా’కు వైద్యరంగంలో మరో మైలురాయి
- అమరావతి బ్రాండ్‌ను ప్రపంచానికి చాటే చెప్పేలా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’
- పోలీసుల అరాచకాల పై చర్యలు తీసుకోవాలని అభిజీత్ డిప్కే డిమాండ్
- మహిళ హత్య కేసు.. మరణశిక్షను రద్దు చేసిన యూఏఈ సుప్రీంకోర్టు..!!
- పేపర్ లీకేజీలకు చెక్.. కొత్త బిల్లు డ్రాఫ్ట్ విడుదల చేసిన కేంద్రం
- ఎంబసీ సాయం.. తండ్రి అంత్యక్రియలకు హాజరైన మహిళ..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. పర్యాటక ప్రాంతాల్లో భద్రతా చర్యలు ముమ్మరం..!!
- ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా పై సోనమ్ వాంగ్‌చుక్ సంచలన పోస్ట్!







