నిపాపై హెల్త్ అడ్వయిజరీ జారీ చేసిన ఒమన్
- May 30, 2018
మస్కట్: మినిస్ట్రీ ఆఫ్ హెల్త్, తమ పౌరులు అలాగే నివాసితులకు నిపా వైరస్‌పై హెల్త్ అడ్వయిజరీ జారీ చేసింది. ఒమన్ నుంచి ఇండియాలోని నిపా వైరస్ ప్రభావిత ప్రాంతాలకు వెళ్ళేవారు అప్రమత్తంగా ఉండాలని పేర్కొంది. ఫ్రూట్ బ్యాట్స్ ద్వారా (పండ్లను ఆహారంగా తీసుకునే గబ్బిలాల ద్వారా) నిపా వైరస్ వ్యాపిస్తుంది. సాధారణ ఫ్లూ జ్వరంలో కన్పించే లక్షణాలే ఎక్కువగా ఈ నిపా వైరస్ సోకినవారిలోనూ కన్పిస్తాయి. ఒకరి నుంచి ఒకరికి వ్యాపించే వ్యాధి కావడంతో, కేరళకు వెళ్ళి వచ్చినవారు మూడు వారాల్లోగా నిపా వైరస్ సోకినట్లుగా అనుమానం వస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని మినిస్ట్రీ హెచ్చరించింది.
తాజా వార్తలు
- సిక్కిం ఘటనపై భారత్‌కు బహ్రెయిన్ సంఘీభావం..!!
- OMR32,000 కారు రిప్లేస్.. న్యాయం చేసిన ఒమన్ CPA..!!
- కువైట్‌లో భారత పాస్‌పోర్ట్, వీసా, కాన్సులర్ సేవలు పునఃప్రారంభం..!!
- ఖతార్‌లో భారత రాయబారి విపుల్‌కు ఘనంగా వీడ్కోలు..!!
- దుబాయ్ ఇన్వైట్.. Dh3,000 రివార్డులు.. ఎలా పొందాలి?
- ఏపీకి కేంద్రం బంపర్ నజరానా
- యూఏఈ రెసిడెన్స్ వీసా గడువు ముగిసిందా? గ్రేస్ పీరియడ్ ఎంత? ఆన్లైన్లో ఎలా చెక్ చేసుకోవాలి?
- హైదరాబాద్ విమానాశ్రయం 24/7 ప్రీమియం ఎయిర్పోర్ట్ టాక్సీ సేవలను ప్రారంభించింది
- సిక్కింలో సొరంగం నుంచి వెలికితీసిన 22 మృతదేహాలు..
- విదేశాల్లో ఉద్యోగాల పేరుతో రూ.13 కోట్ల బిగ్ జాబ్ స్కామ్







