మస్కట్ - సమైల్ బస్ రూట్ నిలిపివేత
- May 31, 2018
మస్కట్:మసవలాత్, మస్కట్ - సమైల్ బస్ రూట్‌ని నిలిపివేయనుంది. ట్విట్టర్లో ఈ మేరకు మవసలాత్ ఓ ప్రకటన విడుదల చేసింది. ప్రయాణీకుల నుంచి సరైన ఆదరణ లేకపోవడంతో, ఈ రూట్‌ని నిలిపివేయనున్నట్లు మవసలాత్ పేర్కొంది. మరోపక్క మస్కట్ - రుస్తాక్, మస్కట్ - బర్కా రూట్లలో ప్రయాణీకుల ఆక్యుపెన్సీ రేట్‌కి సంబంధించి సమాలోచనలు జరుగుతున్నాయి. మస్కట్ నుంచి సమైల్, అల్ రుస్తాక్, బర్కాలకు వెళ్ళే బస్సులు ఇకపై ఎయిర్ పోర్ట్ వద్ద ఆగవని నేషనల్ ట్రాన్స్పోర్ట్ కంపెనీ మవసలాత్ తెలిపింది.
తాజా వార్తలు
- రైనా, శిఖర్ ధావన్ ల పై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన సీపీ సజ్జనార్
- వందేమాతరం తరతరాలకు ఓ స్ఫూర్తి: ప్రధాని మోదీ
- అయ్యప్ప భక్తులకు శుభవార్త..60 స్పెషల్ రైళ్లు
- పేటీఎం నుంచి ట్రావెల్ బుకింగ్ యాప్
- ‘వందే మాతరానికి’ 150 ఏళ్లు
- కువైట్ ఉప ప్రధానమంత్రిని కలిసిన కేరళ సీఎం..!!
- Dh100 మిలియన్ యూఏఈ లాటరీ విజేత ఫ్యూచర్ ప్లాన్ రివీల్..!!
- గ్రేస్ పీరియడ్‌ను సద్వినియోగం చేసుకోవాలని ఒమన్ పిలుపు..!!
- సౌదీయేతరుల ఆస్తులపై కీలక అప్డేట్..!!
- ఖతార్ లో 25.1% పెరిగిన రెంటల్ కాంట్రాక్టులు..!!







