ఒమన్‌లో వలసదారుడి మృతి
- June 01, 2018
మస్కట్: హల్బాన్లోని వాటర్ బాడీలో ఓ మృతదేహాన్ని పోలీసులు కనుగొన్నారు. పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ డిఫెన్స్ వెల్లడించిన వివరాల ప్రకారం వాటర్ రెస్క్యూ టీమ్, నఖాల్ పాండ్‌లో మృతదేహం కనుగొందని చెప్పారు. మృతదేహాన్ని అక్కడి నుంచి తరలించారు. మృతుడ్ని వలసదారుడిగా గుర్తించారు. విలాయత్ నఖాల్లోని హల్బాన్లోగల వాటర్ పాండ్‌లో ఆసియా జాతీయుడు పడిపోయారనీ, అతన్ని వెలికి తీసేందుకు ప్రయత్నాలు జరిగాయనీ, అయితే అప్పటికే అతను మృతి చెందాడనీ, మృతదేహాన్ని అతి కష్టమ్మీద బయటకు తీశామని పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ డిఫెన్స్ ఓ ప్రకటనలో పేర్కొంది.
తాజా వార్తలు
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్‌లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!
- సౌదీ అరేబియాలో ఫోర్డ్, లింకన్ కార్ల రీకాల్..!!







