మస్కట్:రోడ్డు ప్రమాదంలో ఒమనీ సైనికుడి మృతి
- June 02, 2018
మస్కట్:శుక్రవారం, జూన్ 1న జరిగిన రోడ్డు ప్రమాదలో ఓ ఒమనీ సైనికుడు మృతి చెందారు. సైనికుడు ఖాలిద్ ఖమీస్ అల్ సవాయ్, తాను ప్రయాణిస్తున్న కారు కంట్రోల్ తప్పడంతో, తీవ్ర గాయాలపాలై మృతి చెందినట్లు పోలీసులు వెల్లడించారు. విలాయత్ ఆఫ్ తకాలోని మదినాత్ అల్హాక్లో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. నేషనల్ కమిటీ ఫర్ సివిల్ డిఫెన్స్ ఈ విషయాన్ని ఆన్లైన్లో ప్రకటించింది. మృతుడి కుటుంబానికి తీవ్ర సంతాపం తెలియజేస్తున్నామనీ, విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన సైనికుడి కుటుంబానికి అండగా వుంటామని ఆ ప్రకటనలో పేర్కొన్నారు.
తాజా వార్తలు
- రైనా, శిఖర్ ధావన్ ల పై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన సీపీ సజ్జనార్
- వందేమాతరం తరతరాలకు ఓ స్ఫూర్తి: ప్రధాని మోదీ
- అయ్యప్ప భక్తులకు శుభవార్త..60 స్పెషల్ రైళ్లు
- పేటీఎం నుంచి ట్రావెల్ బుకింగ్ యాప్
- ‘వందే మాతరానికి’ 150 ఏళ్లు
- కువైట్ ఉప ప్రధానమంత్రిని కలిసిన కేరళ సీఎం..!!
- Dh100 మిలియన్ యూఏఈ లాటరీ విజేత ఫ్యూచర్ ప్లాన్ రివీల్..!!
- గ్రేస్ పీరియడ్‌ను సద్వినియోగం చేసుకోవాలని ఒమన్ పిలుపు..!!
- సౌదీయేతరుల ఆస్తులపై కీలక అప్డేట్..!!
- ఖతార్ లో 25.1% పెరిగిన రెంటల్ కాంట్రాక్టులు..!!







