మా జంటకు ఇరవై రెండేళ్లు..బోనీ భావోద్వేగం...
- June 03, 2018వీలైనప్పుడల్లా తన మనసులోని బాధను అభిమానులతో షేర్ చేసుకుంటున్నారు శ్రీదేవి భర్త బోనీ కపూర్. శ్రీదేవి మరణించి మూడు నెలలు అయినా తన జ్ఞాపకాలు మదిలో మెదులుతూనే ఉన్నాయని, పిల్లలిద్దరికీ అమ్మానాన్న అన్నీ తానై పెంచుతున్నానని ఒకానొక సందర్భంలో వివరించారు. తాజాగా జూన్ 2న తమ 22వ పెళ్లిరోజు అని ట్విట్టర్లో పోస్ట్ చేశారు. భార్య శ్రీదేవి దుబాయ్‌లో పెళ్లికి హాజరైన వీడియోని జత చేశారు. నా భార్య. నా ప్రాణ స్నేహితురాలు, ఆమె అందమైన ప్రేమకు ప్రతిరూపం.. నీ ప్రేమను, నీతో గడిపిన క్షణాలను, మధుర జ్ఞాపకాలను నా హృదయంలో ఎప్పటికీ పదిలంగా ఉంటాయని తన మనసులోని భావాలను షేర్ చేశారు.
తాజా వార్తలు
- లోయలో పడ్డ వాహనం...17 మంది మృతి
- 4వ అంతర్జాతీయ శివపదార్చనగా సాగిన శివపదం పాటల పోటీలు
- సింగపూర్ లో ఘనంగా 'పాట షికారుకొచ్చింది' పుస్తక ఆవిష్కరణ
- హైదరాబాద్‌లో NATS సహకారంతో కంప్యూటర్ శిక్షణ కేంద్రం ప్రారంభం
- టీఎస్ ఈసెట్ ఫలితాలు విడుదల...
- అండమాన్‌ను తాకిన నైరుతి రుతుపవనాలు..
- ఇరాన్ అధ్యక్షుడు రైసీ మరణంపై యూఏఈ సంతాపం
- యూఏఈలో 50% వరకు పెరిగిన బీమా ప్రీమియం
- రాజు సల్మాన్‌కు లంగ్ ఇన్ఫెక్షన్
- మద్యం పాలసీ కేసు..కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు