అబుదాబీ:ఈ ఎమిరేట్‌లో పార్కింగ్‌కి 10 మినిట్స్ గ్రేస్ పీరియడ్
- June 05, 2018
అబుదాబీ:అబుదాబీ డిపార్ట్మెంట్ ఆఫ్ ట్రాఫిక్, ఎమిరేట్‌లో డ్రైవర్లు 10 నిమిషాల గ్రేస్ పీరియడ్‌ని పార్కింగ్‌కి సంబంధించి పొందేందుకు వీలుందని ప్రకటించింది. పార్కింగ్ ఉల్లంఘన భయం లేకుండా, 10 నిమిషాల గ్రేస్ పీరియడ్ ఉపయోగపడ్తుందనీ, పార్కింగ్ ఫీజ్‌కి సంబంధించి ఈ నిర్ణయం ఎంతో ఉపయుక్తంగా వుంటుందని అబుదాబీ డిపార్ట్మెంట్ ఆఫ్ ట్రాఫిక్ ట్విట్టర్ ద్వారా ఈ విషయాన్ని వెల్లడించింది.
తాజా వార్తలు
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!
- గుల్మార్గ్లో ఎంపీ బాలశౌరి నేతృత్వంలో కమిటీ సమావేశం
- యూఏఈలో హత్య కేసుల్లో కిసాస్ మినహాయింపు పై కొత్త శిక్షలు..
- అమెజాన్‌లో రికార్డు స్థాయి అమ్మకాలు..
- CJP అధ్యక్షుడు అభిజీత్ దీప్కే అరెస్ట్







