మస్కట్ లో 160 మంది వలసదారుల అరెస్ట్, డిపోర్టేషన్
- June 06, 2018
మస్కట్: మొత్తం 168 మంది వలస కార్మికుల్ని అరెస్ట్ చేసి, డిపోర్టేషన్ చేసినట్లు రాయల్ ఒమన్ పోలీస్ వెల్లడించింది. గత నెలలో ఈ అరెస్టులు, డిపోర్టేషన్ జరిగాయి. అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం వలస కార్మికుల్ని అల్ బురైమి గవర్నరేట్ నుంచి డిపోర్టేషన్ చేశారు. లేబర్ చట్టాల్ని, నిబంధనల్ని ఉల్లంఘించినట్లు వీరిపై అభియోగాలున్నాయి. అల్ బురైమి గవర్నరేట్ పరిధిలో 168 వలస కార్మికులు చట్టాలు, నిబంధనల్ని ఉల్లంఘించినట్లు గుర్తించి, వారిని అరెస్ట్ చేసి డిపోర్టేషన్ చేయడం జరిగిందని రాయల్ ఒమన్ పోలీస్, ఆన్లైన్ ద్వారా ఓ ప్రకటనలో పేర్కొంది.
తాజా వార్తలు
- ఆస్ట్రేలియా క్రికెటర్ కు 9 నెలలు జైలు శిక్ష
- యూఏఈలో MoHRE ఫీజులు, జరిమానాలు ఇక వాయిదాల్లో చెల్లింపు..
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!







