పీస్‌ఫుల్ కంట్రీ: అరబ్ దేశాల్లో ఒమన్ 5వ ప్లేస్
- June 08, 2018
సిడ్నీ: గ్లోబల్ పీస్ ఇండెక్స్‌లో ప్రపంచ వ్యాప్తంగా ఒమన్‌కి 73వ స్థానం లభించింది. అరబ్ దేశాల్లో ఒమన్‌ది ఐదవ స్థానం. ఆస్ట్రేలియాకి చెందిన ఎకనామిక్స్ అండ్ పీస్ సంస్థ, నిర్వహించిన సర్వే ఆధారంగా జీపీఐ ర్యాంక్స్‌ని ప్రకటిస్తున్నారు. ఒమన్‌కి 1984 పాయింట్లు లభించాయి ఈ సర్వేలో. ఇంటర్నల్ కాన్‌ఫ్లిక్ట్ లేకపోవడం అనే విభాగంలో ఒమన్ ఫస్ట్ ప్లేస్ పొందింది అరబ్ ప్రపంచంలో. మూడు విభాగాల్లో పీస్ ఇండెక్స్ సర్వే జరుగుతుంది. సెక్యూరిటీ, సోషల్ పీస్, ఇంటర్నల్ మరియు ఎక్సటర్నల్ కాన్‌ఫ్లిక్ట్, డిగ్రీ ఆఫ్ మిలిటరైజేషన్ విభాగాల్లో ఈ సర్వేని నిర్వహిస్తారు. 2018 జీపీఐ లెక్కల్ని తీసుకరుంటే 71 దేశాలు వృద్ధి సాధిస్తే, 92 దేశాలు కిందికి దిగాయి.
తాజా వార్తలు
- రైనా, శిఖర్ ధావన్ ల పై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన సీపీ సజ్జనార్
- వందేమాతరం తరతరాలకు ఓ స్ఫూర్తి: ప్రధాని మోదీ
- అయ్యప్ప భక్తులకు శుభవార్త..60 స్పెషల్ రైళ్లు
- పేటీఎం నుంచి ట్రావెల్ బుకింగ్ యాప్
- ‘వందే మాతరానికి’ 150 ఏళ్లు
- కువైట్ ఉప ప్రధానమంత్రిని కలిసిన కేరళ సీఎం..!!
- Dh100 మిలియన్ యూఏఈ లాటరీ విజేత ఫ్యూచర్ ప్లాన్ రివీల్..!!
- గ్రేస్ పీరియడ్‌ను సద్వినియోగం చేసుకోవాలని ఒమన్ పిలుపు..!!
- సౌదీయేతరుల ఆస్తులపై కీలక అప్డేట్..!!
- ఖతార్ లో 25.1% పెరిగిన రెంటల్ కాంట్రాక్టులు..!!







