పాక్ ఎన్నికల బరిలో బాలీవుడ్ బాద్ షా సోదరి!
- June 08, 2018
బాలీవుడ్ బాద్ షా షారూఖ్‌ఖాన్ సోదరి నూర్జహాన్ పాక్ ఎన్నికల్లో పోటీ చేయనుంది. త్వరలో జరగబోయే పాక్ అసెంబ్లీ ఎన్నికల్లో నూర్జహాన్ ఖైబర్ ఫక్తూన్ ఖవా అసెంబ్లీ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికల బరిలో దిగనుందని పలు వెబ్సైట్లలో కధనాలు వెలువడుతున్నాయి. కాగా నూర్జహాన్ రాజకీయ నేపధ్యంకలిగిన కుటుంబంలో ఉంది. ఇప్పటికే ఆమె ఓ పర్యాయం కౌన్సిలరుగా ఎన్నికయ్యారు. షారూఖ్ కుటుంబంతో సంబంధాలు కొనసాగిస్తున్న నూర్జహాన్ ఈ మధ్యకాలంలో రెండు సార్లు ముంబై వచ్చి షారూఖ్ కుటుంబసభ్యులను కలిసింది.
తాజా వార్తలు
- అయ్యప్ప భక్తులకు శుభవార్త..60 స్పెషల్ రైళ్లు
- పేటీఎం నుంచి ట్రావెల్ బుకింగ్ యాప్
- ‘వందే మాతరానికి’ 150 ఏళ్లు
- కువైట్ ఉప ప్రధానమంత్రిని కలిసిన కేరళ సీఎం..!!
- Dh100 మిలియన్ యూఏఈ లాటరీ విజేత ఫ్యూచర్ ప్లాన్ రివీల్..!!
- గ్రేస్ పీరియడ్‌ను సద్వినియోగం చేసుకోవాలని ఒమన్ పిలుపు..!!
- సౌదీయేతరుల ఆస్తులపై కీలక అప్డేట్..!!
- ఖతార్ లో 25.1% పెరిగిన రెంటల్ కాంట్రాక్టులు..!!
- జీసీసీలో బహ్రెయిన్, ఖతార్ తొలి సముద్ర లింక్ ప్రారంభం..!!
- RBVRR పోలీస్ అకాడమీలో ప్రొబేషనరీ డిప్యూటీ సూపరింటెండెంట్స్ శిక్షణ ప్రారంభం







