ఈద్ నేపథ్యంలో 353 ఖైదీలకు క్షమాభిక్ష
- June 13, 2018
మస్కట్:ఒమన్ సుప్రీమ్ కమాండర్ సుల్తాన్ కబూస్ బిన్ సైద్, 353 మంది ఖైదీలకు క్షమాభిక్ష ప్రసాదించారు ఈద్ సందర్భంగా. ఈ విషయాన్ని రాయల్ ఒమన్ పోలీస్ వెల్లడించింది. క్షమాభిక్ష పొందిన 353 మందిలో 133 మంది వలసదారులేనని, వివిధ దేశాలకు చెందిన వలసదారులు ఇందులో వున్నారనీ, వీరంతా వివిధ కేసుల్లో శిక్ష అనుభవిస్తున్నారని రాయల్ ఒమన్ పోలీస్ వర్గాలు వివరించాయి.
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







