సంక్రాంతి బరిలోకి చెర్రీ!
- June 16, 2018
సంక్రాంతి పండుగకు టాలీవుడ్ టాప్ హీరోల సినిమాలు విడుదల కావడం ఆనవాయితీగా వస్తుంది. ఈ నేపథ్యంలో ముందుగా రామ్ చరణ్ తన తాజా చిత్రం సంక్రాంతి బరిలో నిలవనున్నట్టు కొద్ది సేపటి క్రితం ప్రకటించాడు. బోయపాటి దర్శకత్వంలో రామ్ చరణ్ 12వ చిత్రం డీవీవీ దానయ్య నిర్మాణంలో రూపొందుతుంది. కైరా అద్వానీ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రం హైదరాబాద్ షెడ్యూల్ త్వరలోనే జరుపుకోనుంది. రామ్ చరణ్ 12వ చిత్రంలో వివేక్ ఒబెరాయ్, ప్రశాంత్, స్నేహ ముఖ్య పాత్రలలో కనిపించనున్నారు. కన్నడ హీరో సుదీప్ విలన్గా కనిపిస్తాడని అంటున్నారు.
తాజా వార్తలు
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!