మత్స్యకారుడి ఇంట్లో భారీ డంప్..ఏకే 47 గన్స్, రాకెట్ లాంఛర్లు,..
- June 25, 2018
తమిళనాడులో LTTE తీవ్రవాదులకు సంబంధించిన భారీ డంప్ కలకలం రేపుతోంది.. పెద్ద సంఖ్యలో ఆయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రామేశ్వరంలోని ఓ మత్స్యకారుడి ఇంట్లో సోదాలు చేసిన అధికారులు భారీ డంప్ ను గుర్తించారు. డంప్ లో ఏకే 47 గన్స్, రాకెట్ లాంఛర్లు, ల్యాండ్ మైన్లు ఉన్నాయి.. సోమవారం సాయంత్రం మొదలైన తవ్వకాలు ఇంకా కొనసాగుతున్నట్లు తెలుస్తోంది
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..