నీటిపై తేలే ఇళ్ళలో నివశించడం సురక్షితం పర్యావణానికి మేలు
- December 12, 2015
నీటిపై తేలియాడే గృహాలు , సముద్రం లోపల నిర్మించే భవంతుల వలన పర్యావరణానికి ,వినియోగదారులకు సురక్షితమని ప్రపంచ ద్వీపాలబివృద్ది ఉన్నతాధికారులు పేర్కొన్నారు.వీరుఎమిరేట్స్ వర్గీకరణ సంస్థ మరియు క్లెండినెస్ట్ గ్రూప్ , నీటి అడుగున భవంతుల నిర్మాణ సంస్థవారు ప్రజా పనుల మంత్రిత్వశాఖతో సోమవారం ఒక విజ్ఞాపన పత్రంపై సంతకాలను చేశారు.దీని ప్రకారం నిర్మాణ సమయంలో అత్యధిక భద్రత ప్రమాణాలను పాటించుతున్నారో లేదో అనినిరంతర నిఘా ఉంటుందన్నారు. నీటిపై తేలే సముద్ర గుర్రాలుగా పిలవబడే 3 అంతస్తుల భవనం సెలవు గృహంగా పేరు ఉంది. దుబాయ్ మారిటైమ్స్ నగరంలో నిర్మించిన మొట్టమొదటి సముద్ర గుర్రాల గృహం ఈ నెలలో జలప్రవేశం కానుంది.
తాజా వార్తలు
- ఎలక్ట్రిక్ బస్సుల దిశగా బహ్రెయిన్ పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్..!!
- షార్జాలో అద్దెల తగ్గింపు.. ఒక నెల ఉచిత అద్దె ఆఫర్లు..!!
- కువైట్ లో విమానాలు రద్దుపై ఎయిర్ వేస్ క్లారిటీ..!!
- ఖతార్‌లో డ్రోన్లపై కొత్త చట్టం.. ఉల్లంఘనలకు 7 ఏళ్ల జైలుశిక్ష..!!
- భారత్ పార్లమెంట్ హౌస్‌లో యూఏఈ ఆర్థిక మంత్రి అబ్దుల్లా బిన్ తూక్ అల్ మార్రీకి ఘన స్వాగతం
- నూతన ‘తల్లీ–బిడ్డ ఎక్స్‌ప్రెస్’ వాహనాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు
- బహ్రెయిన్ BD1.384 బిలియన్లకు ఎగుమతులు..!!
- ఒమన్‌లో 50°C వరకు ఉష్ణోగ్రతలు..వైద్యుల హెచ్చరిక..!!
- ఖతార్‌లో ఈ-కామర్స్, POS లావాదేవీల్లో భారీ వృద్ధి..!!
- దుబాయ్‌లో వాకింగ్, సైక్లింగ్‌కు పెద్దపీట.. 25 ప్రాంతాల కనెక్ట్ కు కొత్త ప్రణాళిక..!!







