టీ-20 సిరీస్ కైవశం చేసుకున్న భారత్.!
- July 08, 2018
మూడు మ్యాచ్ల టీ-20 సిరీస్లో భాగంగా బ్రిస్టల్ కౌంటీ గ్రౌండ్ వేదకగా జరుగుతున్న మూడో టీ-20 మ్యాచ్లో టీం ఇండియా అద్భుత విజయం సాధించింది. ఇంగ్లండ్ నిర్దేశించిన 199 పరుగుల లక్ష్యాన్ని 18.4 ఓవర్లలో చేధించింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 198 పరుగులు చేసింది. అయితే రోహిత్ వీరోచిత ఇన్నింగ్స్తో భారత్ ఆ లక్ష్యాన్ని సునాయాసంగా ఏడు వికెట్లు మిగిలి ఉండగానే చేధించింది. ఈ విజయంతో భారత్ మూడు మ్యాచ్ల సిరీస్ని 2-1 తేడాతో కైవసం చేసుకుంది.
తాజా వార్తలు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్