మ్యూజియంగా మారనున్న థాయ్ గుహ
- July 12, 2018
థాయ్ గుహ.. ఇది ఒకప్పుడు కొంతమందికి మాత్రమే తెలుసు. కానీ ప్రపంచ వ్యాప్తంగా థాయ్ గుహ గురించి తెలిసిపోయింది. గుహలో చిక్కుకున్న 12 మంది ఫుట్బాల్ ప్లేయర్స్, వాళ్ల కోచ్ సురక్షితంగా బయటకు తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ గుహను మ్యూజియంగా మలచబోతున్నారన్న వార్త మరింత ఆసక్తి రేపుతున్నది. ఈ థామ్ లువాంగ్ గుహలో జరిగిన రెస్క్యూ ఆపరేషన్ గురించి వివరిస్తూ మ్యూజియంలో ప్రత్యేకంగా షో ఏర్పాటు చేయనున్నారు.
తాజా వార్తలు
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన
- ఉమ్ అల్ కువైన్లో 1,500 మందికి పైగా కార్మికులకు భోజనం, చల్లని పానీయాలు, బహుమతులు
- హైదరాబాద్లో కావేటి ఇంటర్నేషనల్ కొత్త బ్రాంచ్ ప్రారంభం
- ముసునూరు సభలో తెలుగులో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్
- 15,153 మంది ఉద్యోగులకు డిగ్రీలు..BITS పిలానీ WILP 2026 కాన్వొకేషన్లో రికార్డు
- గురునానక్ దర్బార్ గురుద్వారాను సందర్శించిన కొత్త భారత కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్
- నిబంధనల ఉల్లంఘన.. సల్మియాలో రెండు ఆరోగ్య సంస్థలు మూసివేత..!!
- ఒమనీలకు విదేశీయులతో 7,719 వివాహాలు.. మూడేళ్లలో 1,226 విడాకులు..!!







