2.0 గుడ్ న్యూస్
- July 12, 2018
ప్రముఖ దర్శకుడు శంకర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న సినిమా '2పాయింట్0'. గ్రాఫిక్స్ విషయంలో తీవ్ర జాప్యం జరిగి ఈ సినిమా రిలీజ్ ఇప్పటికే పలు సార్లు వాయిదా పడుతూ వచ్చింది. ఇప్పుడు రజనీ ఫ్యాన్స్ తోపాటు యావత్ సినీ అభిమానులు డిజప్పాయింట్ అయ్యారు. అయితే, దీనికి సంబంధించి ఒక గుడ్ న్యూస్ వచ్చింది. విఎఫ్ఎక్స్ కంపెనీలు కచ్చితంగా ఫలానా తేదీకి పని పూర్తి చేసి ఇస్తామని ప్రామిస్ చేయడంతో ఈ సినిమా రిలీజ్ డేట్ ను అధికారికంగా ప్రకటించారు. ఈ ఏడాది నవంబర్ 29వ తేదీన ఈ సినిమా రిలీజ్ చేస్తామని ప్రకటించారు. రజనీ, అక్షయ్ కుమార్ లీడ్ రోల్స్ ప్లే చేస్తున్న ఈ సినిమాను అత్యంత అధునాతన సాంకేతికత ఉపయోగించి తెరకెక్కిస్తున్నారు. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్లో తెరకెక్కుతోన్న ఈ సినిమాని శుభాస్కరణ్ నిర్మిస్తున్నారు.
తాజా వార్తలు
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!
- కువైట్‌లో బుక్ డొనేషన్ డ్రైవ్..!!
- యూఏఈలో ఆత్మహత్యాయత్నం ఇక నేరం కాదు..!!
- ఒమన్‌లో వరుస చోరీలు.. ఏడుగురు నిందితులు అరెస్ట్..!!
- దుబాయ్‌లో షేరింగ్ వసతికి అనుమతించిన ప్రాంతాల పూర్తి జాబితా..
- ఖతార్‌లో డ్రైవింగ్ స్కూళ్లకు కొత్త నిబంధనలు..!!
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం







