సిట్రా దహనకాండ: నిందితులకి జైలు శిక్ష
- July 12, 2018బహ్రెయిన్: సిట్రాలో ఓ కారుని దహనం చేసిన ఐదుగురు నిందితులకు న్యాయస్థానం ఐదేళ్ళ జైలు శిక్ష విధించింది. రోడ్డుపై కారుని తగలబెట్టి భయాందోళనలకు కారణమైన నిందితులు పైశాచికానందం పొందారని విచారణలో తేలింది. ఐదుగురు నిందితుల్లో, ఐదో నిందితుడు మిగతా నిందితులు కారుని తగలబెట్టేందుకు అవసరమైన పెట్రోల్ని సమకూర్చాడు. బ్యాక్ సీట్లో పెట్రోల్ పోసి, తగలబెట్టినట్లు మొదటి నిందితుడు విచారణలో తెలిపాడు.
తాజా వార్తలు
- షార్జాలో ప్రొటెక్ట్ యానిమల్స్ బిజినెస్..వ్యక్తి అరెస్టు..!!
- రెడ్ క్రెసెంట్ లోగో దుర్వినియోగం..ఏడాది జైలు, SR1 మిలియన్ ఫైన్..!!
- ఒమన్ లో ఫుడ్ సెక్యూరిటీకి ప్రాధాన్యం..!!
- కువైట్ ఎయిర్ పోర్టుల్లో ఇకపై నో బయోమెట్రిక్..!!
- బీచ్ క్లీన్-అప్ ద్వారా బ్రెస్ట్ క్యాన్సర్ పై అవగాహన..!!
- మెట్రాష్ యాప్ లో అందుబాటులోకి కొత్త సర్వీస్..!!
- ఇస్రో బాహుబలి రాకెట్ ఘన విజయం
- టీ20 సిరీస్.. టీమిండియా ఘన విజయం
- రికార్డు సృష్టించిన గ్రాండ్ ఈజిప్షియన్ మ్యూజియం ప్రారంభోత్సవం..!!
- సౌదీ అవినీతి నిరోధక సంస్థ అదుపులో 478 మంది..!!







