'జమిలి'కి మద్దతుపలికిన రజినీకాంత్
- July 15, 2018
చెన్నై: త్వరలోనే కొత్త పార్టీ పెడుతున్నట్టు ఇటీవల ప్రకటించిన తమిళ సూపర్‌స్టార్ రజినీకాంత్ తాజాగా 'ఒకదేశం-ఒకేసారి ఎన్నిక' ప్రతిపాదనపై స్పందించారు. ఇందుకు తన మద్దతు ప్రకటించారు. 'ఒకదేశం ఒకేసారి ఎన్నిక' మంచి ఆలోచనగా చెప్పారు. ఇందువల్ల సమయం, డబ్బు ఆదా అవుతాయని రజినీకాంత్ పేర్కొన్నారు.
ఏకకాలంలో పార్లమెంటు, రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరిపేందుకు కేంద్ర చేస్తున్న కసరత్తులో భాగంగా ఇప్పటికే పలు రాజకీయ పార్టీలు తమ అభిప్రాయాలను ప్రకటించాయి. 'జమిలి' ఎన్నికలకు అన్నాడీఎంకే, టీఆర్ఎస్, జేడీయూ వంటి పార్టీలు సానుకూలంగా స్పందించగా, డీఎంకే, టీడీపీ, తృణమూల్ కాంగ్రెస్ వంటి పార్టీలు వ్యతిరేకత వ్యక్తం చేశాయి.
తాజా వార్తలు
- అల్ రుస్తాక్-ఇబ్రి మధ్య వాహనాల వేగ పరిమితి తగ్గింపు..!!
- బహ్రెయిన్–మలేషియా మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- రియాద్ మెట్రో..రెడ్ లైన్‌లోని 5 స్టేషన్లలో సర్వీసులు నిలిపివేత..!!
- డే పార్క్ గా దుబాయ్ గార్డెన్ గ్లో..!!
- ఓల్డ్ దోహా పోర్టులో ఖతార్ బోట్ షో 2025 ప్రారంభం..!!
- కువైట్ వింటర్ వండర్ల్యాండ్ ఓపెన్..!!
- రైనా, శిఖర్ ధావన్ ల పై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన సీపీ సజ్జనార్
- వందేమాతరం తరతరాలకు ఓ స్ఫూర్తి: ప్రధాని మోదీ
- అయ్యప్ప భక్తులకు శుభవార్త..60 స్పెషల్ రైళ్లు
- పేటీఎం నుంచి ట్రావెల్ బుకింగ్ యాప్







