ఒమన్ అగ్ని ప్రమాదంలో ఇల్లు దగ్ధం
- July 20, 2018
మస్కట్: విలాయత్ ఆఫ్ సుర్‌లోని ఓ ఇల్లు అగ్ని ప్రమాదం కారణంగా దగ్ధమైనట్లు పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ డిఫెన్స్ అండ్ అంబులెన్స్ (పిఎసిడిఎ) పేర్కొంది. అయితే అగ్ని ప్రమాదానికి కారణాల్ని మాత్రం ఇంకా అధికారికంగా వెల్లడించలేదు. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలూ కాలేదని పిఎసిడిఎ వెల్లడించింది. సివిల్ డిఫెన్స్ అండ్ అంబులెన్స్ ఫైర్ ఫైటర్స్ మంటల్ని అదుపు చేయడంలో సఫలమయ్యారని, ఈ ఘటన సౌత్ షక్రియా ప్రావిన్స్‌లో జరిగిందనీ అధికారులు వివరించారు. ఈ ఘటనకు సంబంధించి విచారణ జరుగుతోంది.
తాజా వార్తలు
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!
- కువైట్‌లో బుక్ డొనేషన్ డ్రైవ్..!!
- యూఏఈలో ఆత్మహత్యాయత్నం ఇక నేరం కాదు..!!
- ఒమన్‌లో వరుస చోరీలు.. ఏడుగురు నిందితులు అరెస్ట్..!!
- దుబాయ్‌లో షేరింగ్ వసతికి అనుమతించిన ప్రాంతాల పూర్తి జాబితా..
- ఖతార్‌లో డ్రైవింగ్ స్కూళ్లకు కొత్త నిబంధనలు..!!
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం







