టెలికామ్ సెక్టార్లో పోటీతత్వం అవసరం: ప్రిన్స్ సల్మాన్
- July 20, 2018
ప్రిన్స్ సల్మాన్ బిన్ హమాద్ అల్ ఖలీఫా, టెలికమ్యూనికేషన్స్ విభాగంలో ఆరోగ్యకరమైన పోటీ అవసరమని చెప్పారు. ప్రోడక్ట్, సర్వీస్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ విభాగంలో పోటీతత్వం కారణంగా, ఈ రంగం అభివృద్ధి మరింత వేగంగా జరుగుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. బహ్రెయిన్ టెలికమ్యూనికేషన్స్ కంపెనీ (బటెల్కో) ఛైర్మన్గా షేక్ అబ్దుల్లా బిన్ ఖలీఫా అల్ ఖలీఫాను రిసీవ్ చేసుకున్న సందర్భంలో క్రౌన్ ప్రిన్స్, డిప్యూటీ సుప్రీమ్ కమాండర్, ఫస్ట్ డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ ఈ వ్యాఖ్యలు చేశారు. అంతర్జాతీయ స్థాయిలో బహ్రెయిన్ టెలికమ్యూనికేషన్స్ రెగ్యులేటరీ అథారిటీ అలాగే మినిస్ట్రీ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ అండ్ ట్రాన్స్పోర్టేషన్ సాధిస్తున్న విజయాలు ఎంతో ప్రత్యేకమైనవని ఈ సందర్భంగా ప్రిన్స్ సల్మాన్, షేక్ అబ్దుల్లాకి చెప్పారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..