పదోతరగతి అర్హతతో 54,953 ఉద్యోగాలు
- July 20, 2018
పదోతరగతి ఉత్తీర్ణులైన నిరుద్యోగులకు శుభవార్త. కేంద్ర సాయుధ దళాల నుంచి 54,953 కానిస్టేబుల్, రైఫిల్మన్ ఉద్యోగాల భర్తీకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ప్రకటన విడుదల చేసింది. 18 నుంచి 23 ఏళ్ళలోపు వారు వీటికి పోటీపడవచ్చు. ప్రతి విభాగంలోనూ మహిళల కోసం కొన్ని పోస్టులను కేటాయించారు. ఆగస్టు 20లోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. రాతపరీక్ష, ఇతర వివరాల కోసం ఆయా సంబంధిత కేంద్ర ప్రభుత్వ వెబ్ సైట్లలో తెలుసుకోవచ్చు.
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







