ఒంటెలకు ఖరీదైన అందాల పోటీలు
- December 13, 2015
ప్రపంచంలోనే అత్యంత ధనిక అందాల పోటీలు ఒంటెలకు సౌదీ అరేబియా లో జరగనున్నాయి. ఈ అందాల కిరీటాన్ని పొందేందుకు 30 వేల ఒంటెలు గల్ఫ్ లోని వివిధ ప్రాంతాల నుంచి సౌదీ అరేబియా రాజ్యంకు చేరుకుంటున్నాయి. అల్ రఫరా పండుగ సందర్భంగా జరిగే అందాల ఒంటెల పోటీలలో విజేత ఒంటె సుందరికు ఎంతో విలువైన బహుమతి వేచి ఉంది. ఈ పోటీల నిర్వహణకు 50 మిలియన్ దినార్లను ఖర్చు పెట్టనున్నారు. భారీ వాహనాలలో ఒంటెలను ఒమన్ సరిహద్దు ప్రాంతానికి తరలిస్తున్నారు. దాదాపు 20 రోజుల పాటు జరిగే ఒంటెల అందాల పోటీలలో వాటి యజమానులు స్థానికంగానే బస చేస్తారు. ప్రాచీన చరిత్రలో ఈ సాంప్రదాయ పండుగ ఎలా జరిగిందో దాదాపు అదే వాతావరణంను ఇక్కడ నిర్వాహకులు ఏర్పాటు చేసారు. పురాతన్ కాలంలో ఆహారం ఎలా వుండేదో అదే మాదిరిగా అందించడం ఇక్కడ మరో వైవిధ్యం. అల్ దఫరా పండుగను డిసెంబర్ 10 వ తేది నుండి 30 వ తేది వరకు నిర్వహించనున్నారు.
తాజా వార్తలు
- బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు..ఆరుగురు మృతి..
- ఆపిల్ కు కొత్త సీఈఓ జాన్ టెర్నస్
- హోర్ముజ్ జలసంధి పై ఇరాన్ పట్టు: గల్ఫ్ దేశాల ఆందోళనలు
- మే 24 వరకు భారత విమానయాన సంస్థల పై పాక్ నిషేధం
- విదేశీ కార్మికుల స్థానంలో బహ్రెయిన్ లను నియమించండి..!!
- 2027 నుండి కొత్త డాక్టర్లకు లైసెన్సింగ్ పరీక్షలు..!!
- సౌదీలో 14 రిక్రూటింగ్ ఆఫీసులు సీజ్..!!
- కువైట్ నటి హయత్ అల్-ఫహద్ కన్నుమూత..!!
- రియల్ ఎస్టేట్ బ్రోకరేజ్ చట్ట సవరణపై సమీక్ష..!!
- యూఏఈలో భారత పాస్పోర్ట్, వీసా సేవలు..అల్హింద్ కు కాంట్రాక్ట్..!!









