ట్రంప్ vs రౌహనీ
- July 22, 2018
అమెరికా, ఇరాన్ మధ్య యుద్ధ వాతావరణ ఛాయలు కన్పిస్తున్నాయి. అమెరికా, ఇరాన్ దేశాధినేతలు బహిరంగ హెచ్చరికలు చేసుకుంటున్నారు. అణు కార్యక్రమానికి సంబంధించి చేసుకున్న అంతర్జాతీయ ఒప్పందాన్ని ట్రంప్ వెనక్కి తీసుకున్న తరవాత ఇరాన్ మీద యూఎస్ ఒత్తిడి పెంచుతోంది. దీంతో అమెరికాపై ఇరాన్ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. దేశ అధ్యక్షుడు హసన్ రౌహనీ ట్రంప్‌పై 'సింహం తోక పట్టుకొని ఆటలాడుకోవద్దు' అంటూ ఘాటు వ్యాఖ్యలు చేసారు. ఈ వ్యాఖ్యలకు ట్రంప్ ధీటుగా బదులిస్తూ 'రౌహనీ.. ఇంకోసారి అమెరికాను భయపెట్టాలని చూడకు. జాగ్రత్త' అని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







