ఆమ్నెస్టీ: భారతీయులకు ఇండియన్ కాన్సుల్ పిలుపు
- July 23, 2018
దుబాయ్ మరియు నార్తరన్ ఎమిరేట్స్‌లో భారతీయ వలసదారులు, ఆమ్నెస్టీ కోసం సంప్రదించాలంటూ దుబాయ్‌లోని ఇండియన్ కాన్సులేట్ జనరల్ హెల్ప్ లైన్ నెంబర్లను ప్రకటించింది. హెల్ప్‌లైన్ నెంబర్ 0565463903 (24I7), అలాగే [email protected] లలో సంప్రదించవచ్చు. కాన్సులేట్ వద్ద హెల్ప్‌డెస్క్ కూడా అవసరమైనవారికి సహాయ సహకారాలు అందిస్తుంది. దుబాయ్ కాన్సులేట్ జనరల్ వెబ్సైట్లో అందుబాటులో వున్న కాంటాక్ట్ డిటెయిల్స్‌కి పైన పేర్కొన్నవి అదనపు సహాయ కేంద్రాలు.
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







