స్కైట్రాక్స్ ర్యాంకింగ్: 9 స్థానాలు ఎగబాకిన ఒమన్ ఎయిర్
- July 23, 2018
లండన్: స్కై ట్రాక్స్ వరల్డ్ ర్యాంకింగ్స్‌లో ఒమన్ ఎయిర్ 9 స్థానాలు ఎగబాకి 44వ స్థానం సొంతం చేసుకుంది. 2017లో ఒమన్ ఎయిర్‌కి 53వ ర్యాంక్ వచ్చిన సంగతి తెల్సిందే. కేవలం అరబ్ వరల్డ్‌ని పరిగణనలోకి తీసుకుంటే, ఒమన్ ఎయిర్‌కి 4వ స్థానం దక్కింది. ప్రపంచ వ్యాప్తంగా సింగపూర్ తొలి స్థానంలో నిలిచింది. గత ఏడాది ఫస్ట్ ప్లేస్ సొంతం చేసుకున్న ఖతార్ ఎయిర్ వేస్, ఈసారి రెండో స్థానంతో సరిపెట్టుకుంది. జపాన్‌కి చెందిన అల్ నిప్పాన్ ఎయిర్‌వేస్ మూడో స్థానం, దుబాయ్ గవర్నమెంట్ నేతృత్వంలో నడుస్తోన్న ఫ్లై ఎమిరేట్స్ నాలుగో స్థానం, తైవాన్ ఎయిర్‌లైన్స్ ఇవిఎ ఎయిర్ ఐదో స్థానం దక్కించుకున్నాయి.
తాజా వార్తలు
- తిరుమలలో వైకుంఠ దర్శనం తేదీలు ఖరారు!
- అరుదైన చికిత్స చేసిన మెడికవర్ హాస్పిటల్స్
- హైదరాబాద్‌లో కొత్త అంతర్జాతీయ స్టేడియం!
- అల్ రుస్తాక్-ఇబ్రి మధ్య వాహనాల వేగ పరిమితి తగ్గింపు..!!
- బహ్రెయిన్–మలేషియా మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- రియాద్ మెట్రో..రెడ్ లైన్‌లోని 5 స్టేషన్లలో సర్వీసులు నిలిపివేత..!!
- డే పార్క్ గా దుబాయ్ గార్డెన్ గ్లో..!!
- ఓల్డ్ దోహా పోర్టులో ఖతార్ బోట్ షో 2025 ప్రారంభం..!!
- కువైట్ వింటర్ వండర్ల్యాండ్ ఓపెన్..!!
- రైనా, శిఖర్ ధావన్ ల పై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన సీపీ సజ్జనార్







