డొనేషన్ డ్రైవ్‌లో 300 కిలోల వస్త్రాలు
- July 23, 2018
మస్కట్: ఏడు రోజులపాటు జరిగిన డొనేషన్ డ్రైవ్‌లో 343 కిలోల వస్త్రాల్ని సేకరించడం జరిగింది. 'నీట్ అండ్ జెంట్లీ'గా వున్న వస్త్రాల్ని ఒమనీ బహ్జా ఆర్ఫాన్ సొసైటీకి అందించారు. అల్ బలీద్ రిసార్ట్ బై అనంతారా ఉద్యోగులు ఈ కార్యక్రమం నిర్వహించారు. 10 నుంచి 17 జులై వరకు వస్త్రాల సేకరణ ప్రారంభించారు. సేకరించిన వస్త్రాల్ని ఒమనీ బహ్జా ఆర్ఫాన్ సొఐసైటీకి అందించడం జరిగింది. మొదటి రోజు 87 కిలోల వస్త్రాల్ని సేకరించగా, మొత్తం వారం రోజుల్లో 34 కిలోల వస్త్రాల్ని సేకరించారు.
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







