అమెరికా మార్కెట్లోకి రెడ్డీస్ ఔషధం
- July 23, 2018
అమెరికా మార్కెట్లోకి యాసిడ్ రిఫ్లక్స్ (ఛాతీలో మంట) వ్యాధి చికిత్సలో వినియోగించే ఔషధం ఎసోమెప్రాజోల్ మెగ్నీషియం క్యాప్సుల్స్‌ను విడుదల చేసినట్లు డాక్టర్ రెడ్డీస్ తెలిపింది. ఓవర్ ది కౌంటర్ (ఒటిసి) ఔషధమైన దీన్ని 20 ఎంజి సామర్థ్యాల్లో తీసుకురానున్నట్లు తెలిపింది. జెనరిక్ వెర్షన్ నెగ్జామ్ 24 గంటల క్యాప్యూల్స్కు ఈ ఔషధం సమానమైనది పేర్కొంది. ఈ ఏడాది మే నెలతో ముగిసిన పన్నెండు నెలల కాలానికి గాను అమెరికాలో ఈ ఔషధ విక్రయాలు 31.1 కోట్ల డాలర్లుగా ఉన్నాయి.
తాజా వార్తలు
- తిరుమలలో వైకుంఠ దర్శనం తేదీలు ఖరారు!
- అరుదైన చికిత్స చేసిన మెడికవర్ హాస్పిటల్స్
- హైదరాబాద్‌లో కొత్త అంతర్జాతీయ స్టేడియం!
- అల్ రుస్తాక్-ఇబ్రి మధ్య వాహనాల వేగ పరిమితి తగ్గింపు..!!
- బహ్రెయిన్–మలేషియా మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- రియాద్ మెట్రో..రెడ్ లైన్‌లోని 5 స్టేషన్లలో సర్వీసులు నిలిపివేత..!!
- డే పార్క్ గా దుబాయ్ గార్డెన్ గ్లో..!!
- ఓల్డ్ దోహా పోర్టులో ఖతార్ బోట్ షో 2025 ప్రారంభం..!!
- కువైట్ వింటర్ వండర్ల్యాండ్ ఓపెన్..!!
- రైనా, శిఖర్ ధావన్ ల పై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన సీపీ సజ్జనార్







