వ్యూహత్మకంగా బి.ఐ .బి .ఎఫ్. 2016 బడ్జెట్ ఆమోదం

- December 13, 2015 , by Maagulf
వ్యూహత్మకంగా బి.ఐ .బి .ఎఫ్. 2016 బడ్జెట్ ఆమోదం

ది బహేరెయిన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ అరబ్ ఫైనాన్స్ ( బి.ఐ .బి .ఎఫ్ ) నాల్గవ  సాదారణ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో బహేరెయిన్ సెంట్రల్ బ్యాంకు గవర్నర్ మరియు బి.ఐ .బి .ఎఫ్. బోర్డు చైర్మన్ రషీద్ అమ్ మరాజ్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో రానున్న బడ్జెట్  వ్యూహన్ని ఆమోదించారు. బి.ఐ .బి .ఎఫ్. డైరెక్టర్ జనరెల్ సిల్వి నికోలేస్ పలు అభివృద్ధి విజయాలను వివరించారు. ఆమె  ఈ సందర్భంగా మాత్లాదుతూ , మార్కెట్లో కార్మిక అవసరాలు , విద్యా కార్యక్రమంపై నాణ్యతను అర్హత గల పట్టభద్రుల పై  తమ దృష్టి కేంద్రీకరించనున్నట్లు తద్వారా రాబోయే వ్యూహత్మ లక్ష్యాలను చేరుకోగలమని అభిప్రాయం వ్యక్తం చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com