బ్రూస్ లీ 'ఎంటర్ ద డ్రాగన్' రీమేక్

- July 24, 2018 , by Maagulf
బ్రూస్ లీ 'ఎంటర్ ద డ్రాగన్' రీమేక్

హాలీవుడ్ యాక్షన్ మూవీలలో టాప్ టెన్ లో ఒకటిగా నిలిచిన మూవీ బ్రూస్ లీ నటించిన ఎంటర్ ద డ్రాగన్.. ప్రపంచ వ్యాప్తంగా మార్షల్ ఆర్ట్స్ ని అందరికీ పరిచయం చేసిన రియల్ మార్షల్ ఆర్స్ట్ ఫైటర్ బ్రూస్ లీ .. ఇప్పటికీ ఆ మూవీ రిలీజైతే హౌజ్ ఫుల్ తో రన్ అవుతుంది.. ఈ మూవీకి. రాబర్ట్ క్లౌస్ డైరెక్టర్.. అంత హిట్ మూవీని మరోసారి రూపొందించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. వార్నర్ బ్రదర్స్ రీమేక్ కు సన్నాహాలు ప్రారంభించింది.. 'డెడ్ పూల్-2 ఫేమ్ డేవిడ్ లేప్చ్ ఈ మూవీకి దర్శకుడు.. బ్రూస్ లీ పాత్ర ఎంపిక కోసం ప్రస్తుతం అడిషన్స్ నిర్వహిస్తున్నారు..త్వరలోనే ఈ మూవీ సెట్స్ పైకి వెళ్లనుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com