బ్రూస్ లీ 'ఎంటర్ ద డ్రాగన్' రీమేక్
- July 24, 2018
హాలీవుడ్ యాక్షన్ మూవీలలో టాప్ టెన్ లో ఒకటిగా నిలిచిన మూవీ బ్రూస్ లీ నటించిన ఎంటర్ ద డ్రాగన్.. ప్రపంచ వ్యాప్తంగా మార్షల్ ఆర్ట్స్ ని అందరికీ పరిచయం చేసిన రియల్ మార్షల్ ఆర్స్ట్ ఫైటర్ బ్రూస్ లీ .. ఇప్పటికీ ఆ మూవీ రిలీజైతే హౌజ్ ఫుల్ తో రన్ అవుతుంది.. ఈ మూవీకి. రాబర్ట్ క్లౌస్ డైరెక్టర్.. అంత హిట్ మూవీని మరోసారి రూపొందించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. వార్నర్ బ్రదర్స్ రీమేక్ కు సన్నాహాలు ప్రారంభించింది.. 'డెడ్ పూల్-2 ఫేమ్ డేవిడ్ లేప్చ్ ఈ మూవీకి దర్శకుడు.. బ్రూస్ లీ పాత్ర ఎంపిక కోసం ప్రస్తుతం అడిషన్స్ నిర్వహిస్తున్నారు..త్వరలోనే ఈ మూవీ సెట్స్ పైకి వెళ్లనుంది.
తాజా వార్తలు
- అల్ కూజ్ లో 478 మంది కార్మికులకు సైబర్ భద్రతపై దుబాయ్ పోలీసుల అవగాహన
- 2027–2029 కాలానికి దిర్హామ్స్ 292.5 బిలియన్ల యూఏఈ ఫెడరల్ బడ్జెట్‌కు ఆమోదం
- మరో రెండు రోజుల్లో గ్లోబల్ విలేజ్ సీజన్ 31 ప్రారంభం..
- హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో రియల్‌టైమ్ లాస్ట్ అండ్ ఫౌండ్ ట్రాకింగ్ ప్రారంభం
- తొలి డీఎస్పీ బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్.. 112 మంది అధికారులకు డీజీపీ ఆనంద్ అభినందనలు
- ఊపిరితిత్తుల్లో నాడ్యూల్.. పోప్ లియోకు త్వరలో శస్త్రచికిత్స
- అక్టోబర్ 17 వరకు రియాద్ విమానాశ్రయం మూసివేత
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్‌లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం







