టాలీవుడ్ సోగ్గాడి విగ్రహావిష్కరణ!
- December 13, 2015
ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడలో ప్రముఖ దివంగత సీనియర్ నటుడు శోభన్‌బాబు కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. శోభన్‌బాబు అభిమానుల సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విగ్రహావిష్కరణ కార్యక్రమంలో నటుడు,ఎంపీ మురళీమోహన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శోభన్‌బాబు మంచి క్రమశిక్షణ ఉన్న నటుడన్నారు. శోభన్‌బాబుతో తనకున్న అనుబధాన్ని ఆయన గుర్తు చేసుకున్నారు. సినిమాల్లో నటించడం మానేసి పదేళ్లయినా..మరణించినా ఆయనను మరిచిపోలేని అభిమానులుండటం ఎంతో గొప్ప విషయమన్నారు. టాలీవుడ్ సోగ్గాడిగా పేరొందిన శోభన్‌బాబు ఎన్నో విజయవంతమైన చిత్రాలు అందించారు.
తాజా వార్తలు
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్‌కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు







