గోడ కూలి షార్జాలో కార్మికుడి మృతి
- July 25, 2018
షార్జా:32 ఏళ్ళ కార్మికుడొకరు, గోడను నిర్మిస్తుండగా ఆ గోడ కూలి మరణించాడు. ఈ ఘటన షార్జాలో చోటు చేసుకుంది. అల్ మదామ్ ప్రాంతంలో ఈ ఘటన జరిగిందని అధికారులు తెలిపారు. వాల్ ఫౌండేషన్ నిబంధనలకు అనుగుణంగా నిర్మితం కాలేదనీ, అందుకే ప్రమాదం జరిగిందని ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు విచారణాధికారులు. ఘటన గురించి పోలీసులకు సమాచారం అందగానే. పెట్రోల్ అలాగే పారామెడిక్స్ సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అయితే అప్పటికే కార్మికుడు గోడ కూలిన శకలాల్లో చిక్కుకుని ప్రాణాలు కోల్పోయాడు. రెస్క్యూ సిబ్బంది మృతదేహాన్ని, శిధిలాల నుంచి వెలికి తీశారు.
తాజా వార్తలు
- తిరుమలలో వైకుంఠ దర్శనం తేదీలు ఖరారు!
- అరుదైన చికిత్స చేసిన మెడికవర్ హాస్పిటల్స్
- హైదరాబాద్లో కొత్త అంతర్జాతీయ స్టేడియం!
- అల్ రుస్తాక్-ఇబ్రి మధ్య వాహనాల వేగ పరిమితి తగ్గింపు..!!
- బహ్రెయిన్–మలేషియా మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- రియాద్ మెట్రో..రెడ్ లైన్లోని 5 స్టేషన్లలో సర్వీసులు నిలిపివేత..!!
- డే పార్క్ గా దుబాయ్ గార్డెన్ గ్లో..!!
- ఓల్డ్ దోహా పోర్టులో ఖతార్ బోట్ షో 2025 ప్రారంభం..!!
- కువైట్ వింటర్ వండర్ల్యాండ్ ఓపెన్..!!
- రైనా, శిఖర్ ధావన్ ల పై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన సీపీ సజ్జనార్







