మొత్తానికి అనుమానం నిజమే అయింది
- July 26, 2018
అమెరికా అధ్యక్షుడు ట్రంప్, రష్యా అధ్యక్షుడు పుతిన్ సంబంధాలపై పలు వార్తలు ప్రచారంలో ఉన్నా తాజాగా ఒక వార్త మాత్రం వైరల్ అవుతోంది. ఇటీవల ఫిన్లాండ్లో ఇద్దరి మధ్య జరిగిన భేటీలో పుతిన్ అడిడాస్ కంపెనీకి చెందిన ఫుట్‌బాల్‌ను ట్రంప్‌కు బహూకరించారు. ట్రంప్‌కు పుతిన్ ఇచ్చిన బంతిలో సీక్రెట్ చిప్ ఉండొచ్చని జాగ్రత్తగా ఉండాలంటూ పలువురు సూచనలు చేసారు. మరోవైపు అడిడాస్ సంస్థ ఆ బంతిపై వివరణ ఇస్తూ 'అందులో నిజంగానే చిప్ ఉంది. స్మార్ట్ ఫోన్లకు అనుగుణంగా దాన్ని తయారు చేసాం' అని ప్రకటించింది.
తాజా వార్తలు
- అరుదైన కొండచిలువల అక్రమ రవాణా భగ్నం..!!
- సౌదీ అరేబియాలో బార్బర్ షాపులకు కొత్త నిబంధనలు..!!
- ఢిల్లీ పోలీసుల పై రాహుల్ గాంధీ ఆగ్రహం
- బహ్రెయిన్ లో ట్రాఫిక్ సేవల ఫీజు మినహాయింపు ప్రతిపాదన తిరస్కరణ..!!
- స్కూల్ గోడపై రాతలు.. వ్యక్తి అరెస్ట్..!!
- అల్ కరానా ప్రాంతంలో అత్యధిక వర్షపాతం..!!
- యూఏఈ లాటరీలో భారతీయుడికి Dh5 మిలియన్ల జాక్‌పాట్..!!
- క్యాబిన్ ఎక్సలెన్స్ సెంటర్ ఏర్పాటుకు జీఎంఆర్ ఏరో టెక్నిక్ ఒప్పందం
- మహారాష్ట్ర హైరైజ్ బిల్డింగ్‌లో అగ్నిప్రమాదం..ఇద్దరు మహిళలు సజీవదహనం
- ఏపీ మహిళా కమిషన్ సభ్యురాలిగా గౌతమి శ్వేత







