కేటీఆర్ ఛాలెంజ్ ను స్వీకరించిన సచిన్ టెండూల్కర్
- July 28, 2018
తెలంగాణకు హరితహారం కార్యక్రమంలో భాగంగా మంత్రి కేటీఆర్ పలువురు సెలబ్రిటీలకు మూడు మొక్కల చొప్పున నాటాలని ఛాలెంజ్ విసిరారు.అందులో ప్రముఖ లెజెండరీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ కూడా ఉన్నారు. కాగా మంత్రి విసిరినా ఛాలెంజ్ ను స్వీకరించారు మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్. ఈ మేరకు మొక్కలు నాటుతూ.. మంత్రి కేటీఆర్ కు రీట్వీట్ చేశారు.. ‘గ్రీన్ ఛాలెంజ్ కోసం నన్ను నామినేట్ చేసినందుకు ధన్యవాదాలు. ఈ సవాలు నేను స్వీకరిస్తున్నాను.. గ్రీనర్ ప్లానెట్ మన చేతుల్లో ఉంది’ అంటూ మాస్టర్ తన ట్వీట్ లో పేర్కొన్నారు. దీనికి మంత్రి కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు. అలాగే ఐదుగురికి నామినేట్ చేయాలంటూ సచిన్ కు సూచించారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







