ఇక పని మరింత సులభం..మనిషికి 'మూడో చేయి'
- July 28, 2018
జపాన్:రెండు చేతులతో కాదు.. మూడు చేతులతో కూడా పనిచేసుకోవచ్చు. రెండు చేతులున్నా పనులు పూర్తి కావడం లేదని మధనపడిపోయే వారు. కావాలంటే శరీరానికి మూడో చేయి పెట్టించుకుని, దాంతోకూడా పనిచేయించుకోవచ్చు. జపాన్లోని 'ఆధునిక టెలికమ్యూనికేషన్ల పరిశోధన సంస్థ' మెదడు సాయంతో నియంత్రించగల రోబో చేయిని తయారుచేసింది. మీరేం ఆలోచిస్తున్నారో తెలుసుకోవడానికి తల(మెదడు)కు ఎలక్ట్రోడులను అనుసంధానం చేస్తారు. వాటినుంచి వైర్లను రోబోకు అనుసంధానం చేస్తారు. మీరు మీ రెండు చేతులతో పని చేసుకుంటూనే మూడోచేయితో సైతం కోరుకున్న పని చేయించుకోవచ్చు.
తాజా వార్తలు
- తిరుమలలో వైకుంఠ దర్శనం తేదీలు ఖరారు!
- అరుదైన చికిత్స చేసిన మెడికవర్ హాస్పిటల్స్
- హైదరాబాద్లో కొత్త అంతర్జాతీయ స్టేడియం!
- అల్ రుస్తాక్-ఇబ్రి మధ్య వాహనాల వేగ పరిమితి తగ్గింపు..!!
- బహ్రెయిన్–మలేషియా మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- రియాద్ మెట్రో..రెడ్ లైన్లోని 5 స్టేషన్లలో సర్వీసులు నిలిపివేత..!!
- డే పార్క్ గా దుబాయ్ గార్డెన్ గ్లో..!!
- ఓల్డ్ దోహా పోర్టులో ఖతార్ బోట్ షో 2025 ప్రారంభం..!!
- కువైట్ వింటర్ వండర్ల్యాండ్ ఓపెన్..!!
- రైనా, శిఖర్ ధావన్ ల పై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన సీపీ సజ్జనార్







