నేటి నుంచి హజ్ యాత్ర ప్రారంభం
- July 31, 2018
హజ్ యాత్ర 2018 నేటి నుంచి ప్రారంభమైంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటకలకు చెందిన 8వేల మంది యాత్రికులు ఈరోజు నుంచి 15 వరకు 25 ప్రత్యేక విమానాల్లో హజ్ యాత్రకు వెళ్తున్నారని హజ్ కమిటీ ప్రత్యేకాధికారి తెలిపారు. తొలివిడతగా ఈ నెల 9వరకు తెలంగాణ యాత్రికులు, 10 వ తేదీ నుంచి 14 వరకు ఏపీ యాత్రికులు,15వ తేదిన కర్ణాటక యాత్రికులు హజ్ కు బయలుదేరి వెళ్తారు. హజ్ హౌస్ నుంచి నేరుగా ఎయిర్ పోర్టుకు వెళ్లి విమానాల ద్వారా సౌదీ అరేబియా జెడ్డాకు యాత్రికులను చేరవేయడానికి ఏర్పాట్లు పూర్తి చేశారు. లగేజ్, బోర్డింగ్, ఇమిగ్రేషన్, కస్టమ్స్ తదితర అన్ని ప్రక్రియల కౌంటర్లను హజ్ హౌస్ లోనే ఏర్పాటు చేశారు.
తాజా వార్తలు
- తిరుమలలో వైకుంఠ దర్శనం తేదీలు ఖరారు!
- అరుదైన చికిత్స చేసిన మెడికవర్ హాస్పిటల్స్
- హైదరాబాద్లో కొత్త అంతర్జాతీయ స్టేడియం!
- అల్ రుస్తాక్-ఇబ్రి మధ్య వాహనాల వేగ పరిమితి తగ్గింపు..!!
- బహ్రెయిన్–మలేషియా మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- రియాద్ మెట్రో..రెడ్ లైన్లోని 5 స్టేషన్లలో సర్వీసులు నిలిపివేత..!!
- డే పార్క్ గా దుబాయ్ గార్డెన్ గ్లో..!!
- ఓల్డ్ దోహా పోర్టులో ఖతార్ బోట్ షో 2025 ప్రారంభం..!!
- కువైట్ వింటర్ వండర్ల్యాండ్ ఓపెన్..!!
- రైనా, శిఖర్ ధావన్ ల పై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన సీపీ సజ్జనార్







