రానాకి పుట్టినరోజు శుభాకాంక్షలు : హీరోయిన్లు
- December 14, 2015
టాలీవుడ్ కండల వీరుడు ఎవరంటే వెంటనే గుర్తుకొచ్చే పేరు రానా దగ్గుబాటి. ఆరు అడుగులకు పైగా ఎత్తుతో.. బాహుబలి సినిమాలో తన భారీకాయాన్ని మరింత భారీగా ప్రదర్శించి అభిమానుల అంచనాలను అందుకున్న రానా సోమవారం తన పుట్టినరోజు జరుపుకొంటున్నాడు. దీంతో పలువురు హీరోయిన్లు శుభాకాంక్షలతో రానాను ముంచెత్తారు. ఇటీవల చెన్నై వరదల సందర్భంగా 'మన మద్రాస్ కోసం' అంటూ రామానాయుడు స్టూడియోస్ కేంద్రంగా ఒక సహాయ కేంద్రాన్ని ఏర్పాటుచేసి వివిధ ప్రాంతాల నుంచి సేకరించిన సహాయ సామగ్రిని అక్కడి నుంచి చెన్నైకి పంపడంలో సమన్వయం చేసిన రానా.. పలు అందరికంటే ముందుగా సమంత పొద్దున్నే తన విషెస్‌ను పోస్ట్ చేసింది. మానవత్వం ఉన్న మంచి మనిషి, అందరితో సరదాగా ఉండే రానాకు పుట్టినరోజు శుభాకాంక్షలని తెలిపింది. ఆ తర్వాత వరుసపెట్టి హన్సిక, రకుల్ ప్రీత్ సింగ్, రెజినా కాసాండ్రా, మంచు లక్ష్మి కూడా రానాకు బర్త్‌డే విషెస్ పోస్ట్ చేశారు. హీరో రామ్, అల్లు శిరీష్, బాహుబలి సినిమా యూనిట్ కూడా దగ్గుబాటి హీరోకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు
తాజా వార్తలు
- హైదరాబాద్: 32 మంది బ్యాంకు అధికారుల అరెస్ట్..
- గచ్చిబౌలిలో భారీ అగ్నిప్రమాదం: 15 బైకులు దగ్ధం
- ఒమన్ గల్ఫ్‌లో ముదిరిన ఉద్రిక్తతలు
- మలేషియాలో ఘోర అగ్నిప్రమాదం..వెయ్యి ఇళ్లు దగ్ధం
- అమెరికాలో మాస్ షూటింగ్…8 చిన్నారులు మృతి
- ఘర్రాఫత్ అల్ రాయన్ ఇంటర్చేంజ్ వద్ద రోడ్ మూసివేత..!!
- సౌదీ అరేబియాలో ఉరుములతో కూడిన వర్షాలు..!!
- యూఏఈలో నిత్యావసర వస్తువుల ధరలను పోల్చడానికి కొత్త వేదిక..!!
- ఒమన్ మానవ హక్కుల కమిషన్ (OHRC) పునర్నిర్మాణం..!!
- జాతీయ భద్రతా ఉల్లంఘనలపై తక్షణ చర్యలకు ఆదేశాలు..!!









