తేజు చిత్ర లహరికి ముహూర్తం ఫిక్స్
- August 01, 2018
వరుస పరాజయాలతో సతమతమవుతున్న సుప్రీం హీరో సాయిధర్మ తేజ్ కు అర్జంట్ గా హిట్ కావాలి.. దీని కోసం జాగ్రత్తగా కథలను ఎంపిక చేసుకునే పనిలో పడ్డాడు.. అలాగే తన మేకోవర్ ను మార్చుకునేందుకు అమెరికాలో కూడా వెళ్లాడు.. అక్కడి నుంచి ఈ నెల రెండో వారంలో తిరిగి రానున్నట్లు సమాచారం.. వచ్చిన తర్వాత కిషోర్ తిరుమల దర్శకత్వం వహించే చిత్ర లహరి మూవీ షూటింగ్ లో పాల్గొననున్నాడు.. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించే చిత్రానికి 'బార్ అండ్ రెస్టారెంట్' అనే ట్యాగ్ లైన్ ను పరిశీలిస్తున్నారు.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్‌గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్‌పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







