విజయవాడ:రేపు ఆస్ట్రేలియా అడ్మిషన్స్ డే
- August 01, 2018
విజయవాడ: ఏఈసీసీ గ్లోబల్ కార్యక్రమంలో భాగంగా ఈ నెల 3వ తేదీన ఎంజీ రోడ్డులోని ఫార్చ్యూన్ మురళీ పార్కు హోటల్లో ఆస్ట్రేలియా అడ్మిషన్స్ డే నిర్వహిస్తున్నట్లు ఏఈసీసీ ఏపీ బిజినెస్ హెడ్ చైతన్య వాడపల్లి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆస్ట్రేలియా నుంచి 20 విశ్వవిద్యాలయాలు పాల్గొంటాయని తెలిపారు. ఒకే రోజు వారందరినీ విద్యార్థులు కలుసుకుని వారి స్పాట్ అసెస్మెంట్, ట్యూషన్ ఫీజులు, స్కాలర్షిప్స్ వివరాలు తెలుసుకోవచ్చన్నారు. ఎటువంటి రుసుములు, ప్రాసెసింగ్ ఫీజులు లేకుండా నిర్వహించే ఈ సమ్మిట్లో క్వాలిఫైడ్ కౌన్సిలర్స్ పాల్గొంటారని పేర్కొన్నారు. అర్హులైన, ఆసక్తి ఉన్న ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. వివరాలకు 89787 87855 నెంబర్ను సంప్రదించాలన్నారు.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







