ఫ్యూయల్‌ స్టేషన్స్‌ పబ్లిక్‌ ఆక్షన్‌ త్వరలో

- August 02, 2018 , by Maagulf
ఫ్యూయల్‌ స్టేషన్స్‌ పబ్లిక్‌ ఆక్షన్‌ త్వరలో

మస్కట్‌: పలు రకాలైన అవసరాల నిమిత్తం, కొన్ని పబ్లిక్‌ సైట్స్‌ని పబ్లిక్‌ ఆక్షన్‌లో వుంచేందుకు సంబంధించిన ప్రిపరేషన్స్‌పై సమావేశం జరిగింది. పబ్లిక్‌ ఆక్షన్‌ కమిటీ ఫర్‌ గవర్నమెంట్‌ ల్యాండ్స్‌, మినిస్ట్రీ ఆఫ్‌ హౌసింగ్‌ అండర్‌ సెక్రెటరీ, కమిటీ హెడ్‌ నేతృత్వంలో ఈ సమావేశం జరిగింది. కొన్ని నెలల్లోనే ఈ పబ్లిక్‌ ఆక్షన్‌ జరగనుంది. ఇంటిగ్రేటెడ్‌ పెట్రోల్‌ స్టేషన్స్‌కి సంబంధించి కూడా పబ్లిక్‌ ఆక్షన్‌ ఈ ల్యాండ్స్‌కి సంబంధించి వుంది. రానున్న రోజుల్లో ఈ ఆక్షన్స్‌పై పూర్తి వివరాలు వెల్లడి కానున్నాయి. మినిస్ట్రీ ఆఫ్‌ ఫైనాన్స్‌, సెక్రెటేరియట్‌ జనరల్‌ ఆఫ్‌ ది సుప్రీమ్‌ కౌన్సిల్‌ ఫర్‌ ప్లానింగ్‌ అలాగే మినిస్ట్రీ ఆఫ్‌ కామర్స్‌ అండ్‌ ఇండస్ట్రీ నుంచి సభ్యులు ఈ కమిటీలో వుంటారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com