భార్యకు నెలవారీ 180 బహ్రెయినీ దినార్స్ చెల్లించాలని భర్తకు ఆదేశం
- August 02, 2018
మనామా: 33 ఏళ్ళ వైవాహిక జీవితం అనంతరం ఓ భర్త, తన భార్యను కాదని వేరే మహిళను పెళ్ళాడేందుకు సిద్ధమయ్యాడు. ఈ క్రమంలో మొదటి భార్యనీ, పిల్లల్నీ దూరం పెట్టాడు. ఈ నేపథ్యంలో కేసు నమోదయ్యింది. న్యాయస్థానంలో ఈ కేసు విచారణ జరిగింది. కేసు విచారించిన న్యాయస్థానం, నెలవారీ ఖర్చుల కింద మొదటి భార్యకు 180 బహ్రెయినీ దినార్స్ చెల్లించాలని ఆదేశించింది. అలాగే ఈద్ అల్ ఫితర్ మరియు ఈద్ అల్ అదా సందర్భంగా మరో 180 దిర్హామ్‌లు రెండుసార్లు వారికి అందించాలని ఆదేశాలు జారీ చేసింది.
తాజా వార్తలు
- దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పై మోహన్‌లాల్ స్పందన
- భారత్-పాక్ మ్యాచ్ ఎక్కడ చూడొచ్చంటే?
- లుసైల్ బౌలేవార్డ్ స్ట్రీట్ రీ ఒపెన్..!!
- బహ్రెయిన్-సెర్బియా మధ్య ఆర్థిక సహకారం బలోపేతం..!!
- ఆసుపత్రిలో చేరిన వారిలో 96% మంది వ్యాక్సిన్ తీసుకోలేదు..!!
- సోహార్ ఇంటర్నేషనల్ బెలూన్ ఫెస్టివల్.. పర్యాటకానికి బూస్ట్..!!
- సాద్ అల్-అబ్దుల్లాలో తల్లిని చంపిన వ్యక్తి..!!
- యూఏఈ ఎతిహాద్ ఫ్లైట్స్ చెక్-ఇన్ ఆలస్యం..!!
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..