లోగో లాంచ్ చేసిన స్టార్ కూతుళ్లు
- August 04, 2018
సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రధాన పాత్రలో వంశీ పైడిపల్లి క్రేజీ ప్రాజెక్ట్ తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే మహేష్ 25వ చిత్రంగా రూపొందుతున్న ఈ సినిమాలొ పూజా హెగ్డే కథానాయికగా, అల్లరి నరేష్ ముఖ్య పాత్ర పోషిస్తున్నాడు. ఈ మూవీ ఫస్ట్ లుక్‌ని మహేష్ బర్త్‌డే సందర్భంగా ఆగస్ట్ 9న విడుదల చేయబోతున్నారు. అంతకన్నా ముందు మహేష్ 25వ చిత్ర ఎంబ్లమ్‌ని మహేష్ కూతురు సితార, వంశీ పైడిపల్లి కూతురు ఆద్యల చేతుల మీదుగా విడుదల చేయించారు. ఇది మహేష్ అభిమానులని ఆకట్టుకుంటుంది.
తాజా వార్తలు
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- UAE participates in 12th GCC Labour Minister’s Committee meeting in Bahrain
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!
- గుల్మార్గ్లో ఎంపీ బాలశౌరి నేతృత్వంలో కమిటీ సమావేశం







